సన్మానం
ఖమ్మం కథలు ఆవిష్కరణ సందర్భంగా ..
ఖమ్మం రచయిత్రులు జ్వలిత గారిని సన్మానించిన చిత్రం ..
ఖమ్మం రచయితల సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు _జ్వలిత .
POSTED BY జ్వలిత AT 8:21 AM NO COMMENTS:
SATURDAY, MARCH 2, 2013
photo
POSTED BY జ్వలిత AT 8:13 AM NO COMMENTS:
THURSDAY, FEBRUARY 14, 2013
toorupu
8
తూరుపు రేఖై ఎదిగి రావమ్మ/జ్వలిత
చెల్లీ తల్లీ ఓ నాగమల్లీ
నాగుపామువై బుసకొట్టవమ్మా
అమ్మా కొమ్మా మందార రెమ్మా
రణశంఖమై మారు మోగవమ్మా
1)కిల కిల నవ్వులు ఆ..ఆ..ఆ..
పెనుశోకలైతే ఓ..ఓ..ఓ..
పట్ట పగలే పట్ట పగ్గాల్లేక
నిట్టనిలువున కాలుస్తూంటే
నిర్దయగా కోలుస్తూంటే //చెల్లీ//
2)నవ్వుల వనాలు ఆ..ఆ..ఆ..
కదలే నరకాలైతే ఓ..ఓ..ఓ..
కనురెప్పలు కాటేస్తుంటే
కనుపాపలే నెత్తురోడెనమ్మా
కన్న పాపలే కడలి పాలయిరమ్మా //చెల్లీ//
3)కన్నులు మెరుపులు ఆ..ఆ..ఆ..
చీకటి మడుగులైతే ఓ..ఓ..ఓ..
పశువులు కూడాపరితపించెనమ్మా
మనువు కానందుకు సంతసించెనమ్మా
మనిషిగ పుట్టనందుకు మురిసిపోయెనమ్మా //చెల్లీ/
4)గలగలమాటలు ఆ..ఆ..ఆ..
సలసలసలుపుతూంటేఓ..ఓ..ఓ..
వంట్ల్లు సొంతిల్లు
ఆక్రమణల అర్ణవమైతే
పక్షులు కోడా దుఖపడ్డవమ్మా
రెక్కలిప్పి దికూల సాగెనమ్మా //చెలీ//
08/02/2013(10.20ప్మ్) ఇంకా ఉన్నది................
POSTED BY జ్వలిత AT 8:03 AM 3 COMMENTS:
తూరుపు రేఖై ఎదిగి రావమ్మ/జ్వలిత
చెల్లీ తల్లీ ఓ నాగమల్లీ
నాగుపామువై బుసకొట్టవమ్మా
అమ్మా కొమ్మా మందార రెమ్మా
రణశంఖమై మారు మోగవమ్మా
1)కిల కిల నవ్వులు ఆ..ఆ..ఆ..
పెనుశోకలైతే ఓ..ఓ..ఓ..
పట్ట పగలే పట్ట పగ్గాల్లేక
నిట్టనిలువున కాలుస్తూంటే
నిర్దయగా కోలుస్తూంటే //చెల్లీ//
2)నవ్వుల వనాలు ఆ..ఆ..ఆ..
కదలే నరకాలైతే ఓ..ఓ..ఓ..
కనురెప్పలు కాటేస్తుంటే
కనుపాపలే నెత్తురోడెనమ్మా
కన్న పాపలే కడలి పాలయిరమ్మా //చెల్లీ//
3)కన్నులు మెరుపులు ఆ..ఆ..ఆ..
చీకటి మడుగులైతే ఓ..ఓ..ఓ..
పశువులు కూడాపరితపించెనమ్మా
మనువు కానందుకు సంతసించెనమ్మా
మనిషిగ పుట్టనందుకు మురిసిపోయెనమ్మా //చెల్లీ/
4)గలగలమాటలు ఆ..ఆ..ఆ..
సలసలసలుపుతూంటేఓ..ఓ..ఓ..
వంట్ల్లు సొంతిల్లు
ఆక్రమణల అర్ణవమైతే
పక్షులు కోడా దుఖపడ్డవమ్మా
రెక్కలిప్పి దికూల సాగెనమ్మా //చెలీ//
08/02/2013(10.20ప్మ్) ఇంకా ఉన్నది..............
POSTED BY జ్వలిత AT 8:00 AM NO COMMENTS:
WEDNESDAY, FEBRUARY 13, 2013
POSTED BY జ్వలిత AT 10:23 AM NO COMMENTS:
Older Posts Home
Subscribe to: Posts (Atom)
నచ్చిన బ్లాగులు
కూడలి
జాన్ హైడ్ కనుమూరి
నానోలు
నెలనెలా వెన్నెల
ప్రజాకళ
లక్ష్మీ యాకూబ్ సాహిత్యం
తెలుగు సాదనాలు
లేఖిని
కవితలు
vyaasaalu (1)
రిపోర్టులు (1)
సాహిత్య కార్యక్రమాలు (2)
BLOG ARCHIVE
▼ 2016 (3)
▼ April (3)
memevaram
బానిసకు బానిస
సన్మానం
► 2013 (4)
► 2010 (6)
► 2009 (12)
► 2007 (2)
నా గురించి
My photo
జ్వలిత
VIEW MY COMPLETE PROFILE
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి