చూపులు
చాలా కష్టం
చూపులు తట్టుకోవడం
గడ్డం ఆన్చి కూర్చొమని
కళ్ళల్లో కళ్ళు పెట్టి
గుచ్చుకువే కాంతి చూపులు
తట్టుకోవడం మరీ కష్టం
కళ్ళు మూసుకొని
ఎదురు చూస్తూండడం
మరీ కష్టం
ఓ ఊహించుకోకండి...
(కళ్ళల్లో చుక్కల మందేసి
కళ్ళు మూసుకొని కూర్చోమన్నపుడు)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి