పోస్ట్‌లు

ది హౌస్ ఆఫ్ స్పిరిట్ నవల

  మెరిసే అక్షర ాలు (ప్రపంచ సాహిత్యంలో చదవదగిన నవలలు)  జ్వలిత: 9989198943. 'ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్' నవలా పరిచయం ద హౌస్ ఆఫ్ ది స్పిరిట్ అనే నవల 1982లో ఇసాబెల్ అలెండా అని ఒక జర్నలిస్ట్ మరియు టెలివిజన్ హోస్ట్ అయిన మహిళ యొక్క రచన. ఆమె చైనా నుండి రాజకీయ బహిష్కృతురాలు.  1981  జనవరి 8 వ తేదీన వెనిజులాలో కూర్చొని దాదాపు వంద సంవత్సరాల వృద్ధుడైన తన తాతకు లేఖ రాయడం ప్రారంభించింది. అందులో ఆమె తన వర్తమానానికి తన కుటుంబం యొక్క గతానికి మధ్య ఉన్న దూరాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.  తన చిన్నతనంలో విన్న ఒక పిట్ట కథతో నవల మొదలవుతుంది. రోజా అనే ఒక స్త్రీ తన గురించి చెప్పినట్టుగా. రోజా  పొరపాటున విషపూరితమైనట్టు రాసింది. 'పోస్ట్ చేయని ఉత్తరాలు' అనే నవల చేతి ప్రతి " the house of the spirit"గా మారి ఒక ఉత్తమ నవలగా రూపుదిద్దుకున్నది.  ఒక స్త్రీ యొక్క మూడు తరాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి స్పష్టంగా చిత్రించింది రచయిత్రి ఈ నవలలో. స్త్రీలకు వ్యతిరేకంగా చిలీదేశం యొక్క అస్థిరత వెనుకబాటుతనాన్ని, 20వ శతాబ్ది యొక్క హింసాత్మక రాజకీయ దృక్పధాన్న, ఈ పుస్తకం పరిచయం చేస్తు...

మెరిసే అక్షరాలు

 http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%87-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/?fbclid=IwAR2CWcKgs_1wp3x8Cm0pOxupyJ6lfO9Cn19agEz8F2_HKES3dRGusd0s3bo

వలయం

                     "వలయం"(కథ) రచన: జ్వలిత- 9989198943 "ఎందుకంత నిష్ఠూరం? ఎందుకంత కాఠిన్యం? ఎందుకంత రౌద్రం ? ఎందుకా కఠోర వాక్కులు? ఎందుకా చూపుల్లో కోపం? ఎందుకు? ఎందుకు? మనిషివి కదా! నీకు ఒక మనసు ఉండాలి కదా! దుఃఖం దయ జాలి అంటే తెలుసా నీకు ? ఒక లోహం వలె ఉంటావెందుకు? కాదు కాదు లోహం కనీసం వేడి చేస్తే కరుగుతుంది, ఏదో ఒక స్థాయిలో.. రాయిలా అనడం సరి కాదు. అది కూడా నీకు సరైన పోలిక కాదు. శిల పగిలి ముక్కలవుతుంది. శిల కూడా కరుగుతుంది, అరుగుతుంది. సుత్తి దెబ్బలకు, ఉలి మొనల తాకిడికి ఆకారం మార్చుకొని శిల్పం అవుతుంది. నువ్వేంటీ ? నువ్వేంటి ఇంత కఠినం ? ఇంత నిష్టూరం , రౌద్రం. ఒక విషయం చెప్పు. అసలు కోపం ఎందుకు నీకైనా తెలుస్తుందా? నువ్వు ఎంత క్రూరమో నువ్వెంత నిష్టూరమో? కత్తివేటు కంటే పదునైనది కదా కఠోరమైన వాక్యం. గుండె లోతుల్లోకి దిగి మనోవేదనను కలిగిస్తుంది తెలుసా". "నన్నేమి అడగకు, నేనేమి చెప్పను. నీ కెందుకు? అసలు నేను నీకెందుకు చెప్పాలి ? నేనింతే, నేను ఇలానే ఉంటా". "అదే ఎందుకు అట్లా ఉంటావు? అది నీకు సుఖంగా ఉందా ? ఈ కాఠిన్యం నీకు సౌకర్యంగా ఉందా? ఆ నిష్...

హిందీ అనువాదం

 आत्म विश्वास ही हमारा हथियार"  कॅरोना, क्या है तेरा रोना? विकारी के अंत मे आकर क्यों दिखलाती हो तुम्हारा विकृत रूप? यह उचित नहीं है सोचो,ना! हम राण से डरने वाले भीर नहीं हैं फिर भी हम शांति चाहने वाले वीर हैं। कालरा, छोटी माता, एडस से लेकर स्वाइन फ्लू तक किसी बीमारी हमारे सामने खड़ा भी नहीं। तेरी हैसथ क्या उससे भी बड़ा है? कॅरोना, हमे क्या है तुम से यह हैराना? चाहे, संसार भर में तुम 200 से बढ़ कर विविध राष्ट्रों में जुलूस किया भी हो, हमारा भारत में तेरा चाल कभी नहीं चलेगा सोचो। हमारे भिषक बृंद हीरे जैसे दृढ़ चित्त हैं। निरंतर जनताकी रक्षा करने में मगन होने वाले रक्षक दल हैं हमारे यहाँ । एक पल के लिए भी जन सेवा से नजर नहीं छुपाते हैं हमारे पालक श्रेस्ठ। सदा सफाई करने से पीछे नहीं हटते हैं हमारे कर्म चारी लोग। चारो प्रकार के युद्ध दल से हम संसिद्ध हैं तुम्हें भगाने के लिये। तुम कितना भी कोशिश करो, तुमारा राज नहीं चलेगा यहाँ। हमे पता चल गया है कि तेरा चरबी ही तेरी जान है। उसे मिटाकर, तुझे अंत करने के लिये हमारे मेधावी गण जुटे हुए हैं। आत्म विश्वास ही ह...

నెచ్చెలి

 https://www.neccheli.com/2020/09/బహుళ-3-దాసరి-శిరీష/

సంగడి ముంత సమీక్ష

చిత్రం
  HOME OLD ISSUES (PDF) E-MAGAZINE CONTACT US స్త్రీ విముక్తిని కోరే జ్వలిత ‘సంగడిముంత’ admin  |  May 1, 2020 ‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ అక్షరాలను వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గులు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో ఏమిటో తెలిసిపోతుంది. జ్వలిత గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంలో కవయిత్రిగా రచయిత్రిగా రాణిస్తున్నారు. ఈమె 2007 నుంచి ‘‘కాలాన్ని జయిస్తూ నేను’’ అనే మొదటి కవితా సంపుటితో మొదలు పెట్టి ‘‘సుదీర్ఘ హత్య’’, ‘‘అగ్ని లిపి’’ ‘‘సంగడి ముంత’’ అనే నాలుగు కవితా సంపుటాలను, రెండు కథా సంపుటాలను, వ్యాసాలు, అనువాదాలు కలిపి మొత్తం ఎనిమిది పుస్తకాలను రచించి, ముద్రించారు. జ్వలిత ఆధునిక కవయిత్రి. ఆధునిక భావాల వ్యాప్తి కోసం శ్రమిస్తున్న రచయిత్రి. ఈమె ఏ ఒక్క వర్గానికో కులానికో కాకుండా, సమాజాభిద్ధివృద్ధికి అడ్డు వచ్చే వాటన్నిటినీ తన కలం ద్వారా ఎదిరిస్తోంది. ముఖ్యంగా స్త్రీస్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కలం పట్టినట్లు ఈమె రచనలు చదివితే తెలుస్తుంది. ఇటు సాహిత్యోద్యమంలో, అటు సామాజిక ఉద్యమాలలో చురుకుగా పా...

అత్యాచారాల పై కవిత్వం

 తెలుగు సాహిత్యంలో అత్యాచారాల పై కవిత్వం(శీర్షిక) జ్వలిత-9989198943 యుగయుగాలుగా పంజరం పై పక్షి చేసే యుద్ధమే కవిత్వం. యుగయుగాలుగా అణిచివేతకు హింసకు గురవుతున్న మానవి, తనపై జరిగే అత్యాచారాల గురించి రాసిన కవిత్వమే నేటి నా చర్చ అంశం. యుగయుగాలుగా అనుభవిస్తున్న హింసాత్మక సముద్రాన్ని , నెత్తురోడుతున్న ఆకాశాన్ని ,గాయాలతో సలుపుతున్న భూమిని, ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు నిర్భయ మొదటిది కాదు దిశ చివరిదీ కాదు. కానీ జరుగుతున్న సంఘటనల పై కవిత్వం గురించి ప్రస్తావించడం కోసం ఒక నిర్దిష్టమైన కాలాన్ని సూచించడం కోసమే.మ నిర్భయ కంటే ముందే పూలన్దేవి రమీజాబి వంటి వారున్నారు. దిశ తరువాత మానస వంటి ఎందరో బాధితులున్నారు. ఇప్పుడు అసలు అంశంలోకి వస్తే నిర్భయ సంఘటన తర్వాత వెజైన్ మోనో లాగ్ అనే కవితను ప్రస్తావిస్తాను . "ఈ వ్యవస్థ ముఖం మీద/ నా సిగ్గుబిళ్ళను విసిరేసి వెళ్తున్నాను/ అత్యాచార చరిత్ర పేజీలేని నేల మీద/ మళ్లీ వెజైనా తో పుట్టాలని ఉంది / మళ్ళీమళ్లీ స్త్రీగానే అంటారు నువ్వు నీ సెక్యూరిటీ కలిసి/ ఒక చిన్న వెజైనా రక్షించ లేక పోయాయి" అంటూ వ్యవస్థ మీద ఉమ్మారు కవయిత్రి. "నా మీద ల...