ఆకాశం ఒక అవకాశం శూన్యాకాశం అనేకావసరాలు ఆకాశమంటే అవకాశమా..? POSTED BY జ్వలిత AT 8:38 PM NO COMMENTS: WEDNESDAY, DECEMBER 23, 2009 వేటాడే చేపలు చెరువు అమ్ముడుపోయింది చేపలు వేట వెతనేర్చుకోవాలి POSTED BY జ్వలిత AT 1:08 AM 1 COMMENT: TUESDAY, DECEMBER 22, 2009 కరువు చెట్టే పిందేలమ్ముకుంటుంది పండ్లకు కరువు POSTED BY జ్వలిత AT 12:16 AM NO COMMENTS: TUESDAY, DECEMBER 8, 2009 శూన్యాకాశం శూన్యాకాశం దివ్యత కలిగి దైవం కావచ్చు విద్య వల్ల పుంభావ సరస్వతి కావచ్చు స్వరూపం అపర మన్మదునివేమో ఐశ్వర్యం లో లక్ష్మీ పుత్రునివేమో మరేమో ఇంకేమో ఏమేమో కవచ్చేమో అధికారం తో వచ్చిన అహం అగు గాక పొగడ్తల వల్ల వచ్చిన పొగరు అగు గాక గెలిచానని మోసగించానని గేలి సేతివేమో అనుభవించి అనుబంధం తుంచుకున్నందుకు ఆనందమేమో అభిమానాన్ని గుర్తించ లేని కీటక ధర్మం నాకు నువ్వు వద్దు వద్దు వద్దు క్రిములతో క్రీడలు వద్దు నీ నీడల చాయలు నాకు వద్దు శూన్యాకాశం నాకు ముద్దు POSTED BY జ్వలిత AT 1:59 AM 2 COMMENTS: SUNDAY, OCTOBER 11, 2009 నిప్పుల గుండం ఎన్ని చల్లిన చల్లారడం లేదు ఎందుకు ? ఏమిటది ? చల్లేది కన్నీళ్లు మండేది " నిప్పుల గుండం " బాదిత గుండె అది POSTED BY జ్వలిత AT 3:41 AM 4 COMMENTS: FRIDAY, APRIL 10, 2009 sahiti.html sahiti.html POSTED BY జ్వలిత AT 1:54 AM 1 COMMENT: sahiti.html sahiti.html POSTED BY జ్వలిత AT 1:48 AM NO COMMENT

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))